జానీమాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జానీమాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

Choreographer Johnny Master Bail Cancel Petition Cancelled By Supreme Court
  
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు అక్టోబర్ 24న తెలంగాణ హైకోర్టు బెయిలు ఇచ్చింది. ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమంటూ జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
Advertisement
Johnny Master
Choreographer
Tollywood

More Telugu News