నాంపల్లిలో కారు బీభత్సం... పలువురికి గాయాలు
- రెడ్ హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద ఘటన
- మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి
- చితకబాది, పోలీసులకు అప్పగించిన స్థానికులు
కేపీహెచ్‌బీలోని అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న పదిహేను మందిని రక్షించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.