ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసంపై డ్రోన్ దాడి
- అత్యాధునిక గగనతల రక్షణను దాటుకొని వచ్చిన డ్రోన్
- దాడి సమయంలో ఇంట్లో లేని ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య
- నిర్ధారించిన ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు
కాగా దాడి ఘటన జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, అతడి భార్య ఇంట్లో లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు. కాగా లెబనాన్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.