డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అభిషేక్ అరెస్ట్
- అభిషేక్ పై ఇప్పటికే పలు కేసులు
- గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న అభిషేక్
- అభిషేక్ ను విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు
అయితే, కోర్టు వాయిదాలకు ఆయన హాజరు కాకపోవడంతో... ఆయనపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో అభిషేక్ గురించి పోలీసులు వెతకగా... గోవాకు వెళ్లి రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులు ఆయనను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని సీసీఎస్ కు తరలించి విచారణ జరుపుతున్నారు.