సొంత యూట్యూబ్ ఛానల్ లో రోజాకు షాక్
- తిరుమల లడ్డూపై యూట్యూబ్ ఛానల్ లో పోల్ నిర్వహించిన రోజా
- లడ్డూ విషయంలో జగన్ దే తప్పన్న 74 శాతం మంది
- చంద్రబాబు పాలన బాగుందన్న 77 శాతం మంది
తిరుపతి లడ్డూను కల్తీ చేసింది ఎవరని ఆమె పోల్ చేపట్టగా జగన్ దే తప్పంటూ 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎవరి పాలనలో తిరుమల బాగుందని ఆమె పోల్ పెట్టగా... చంద్రబాబు పాలనలో బాగుందని 77 శాతం మందికి పైగా ఓటు వేశారు. ఆ విధంగా వచ్చిన పోల్ ఫలితాలు రోజాకు ఝలక్ ఇచ్చాయనే చెప్పచ్చు!