హైదరాబాద్ లో న్యూస్ చానల్ ఎండీ నివాసంలో ఐటీ సోదాలు.. మరో పదిచోట్ల కూడా..!
--
దీంతో పాటు ఆయనకు ఓ ఫైనాన్స్ కంపెనీ కూడా ఉందని సమాచారం. బషీర్ బాగ్‌లోని పైగా ప్లాజాలో ఉన్న ఆయన ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి. సదరు బిల్డింగ్ లోని 2, 3, 4 అంతస్తుల్లోకి ఐటీ అధికారులు ఎవరినీ అనుమతించడంలేదు. దీంతో పాటు మొత్తంగా పదిచోట్ల అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.