తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్
- తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్న రంగరాజన్
- ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అని ఆవేదన
- విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని విజ్ఞప్తి
నిజానిజాలు తేల్చడానికి విచారణను చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లు జాతీయస్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చునని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు.