షర్మిల 'రైనీ సీజన్' వ్యాఖ్యలపై మరోసారి ట్రోల్స్
గతంలో కూడా ఆమె 'పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర' అని చెప్పి నవ్వుల పాలైన విషయం తెలిసిందే. అలాగే 'ఆడపిల్ల పుట్టగానే ఈడపిల్ల కాదు ఆడ పిల్ల' అంటూ వ్యాఖ్యానించిన వీడియో కూడా గతంలో బాగా ట్రోల్‌కు గురయింది.