• మమ్మల్ని ఎలా బద్నాం చేయాలా? అని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్
    Thu 13:24

    మమ్మల్ని ఎలా బద్నాం చేయాలా? అని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్

    • కేటీఆర్ విదేశాల్లో పర్యటించి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారని నిలదీత
    • రేవంత్ రెడ్డి విదేశాలకు వెళితే వక్రీకరిస్తున్నారని ఆగ్రహం
    • ఉద్యోగాలు, సంపద పెంచడమే తమ లక్ష్యమని వెల్లడి
  • హర్మూజ్ తెరిచే ఉంది... ట్రంప్ అల్టిమేటానికి ఇరాన్ కౌంటర్
    Sun 19:32

    హర్మూజ్ తెరిచే ఉంది... ట్రంప్ అల్టిమేటానికి ఇరాన్ కౌంటర్

    • 48 గంటల్లో హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులంటూ ట్రంప్ హెచ్చరిక
    • ప్రపంచ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపే పరిణామం
    • హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
    • శత్రు దేశాల నౌకలు మినహా అన్నింటికీ ప్రవేశం ఉందని వెల్లడి
  • సైరన్ల మధ్యే జీవితం... ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలివి!
    Sun 19:22

    సైరన్ల మధ్యే జీవితం... ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలివి!

    • ఇజ్రాయెల్‌లో భయం, ఆందోళనల మధ్య ప్రజలు జీవిస్తున్నారన్న రెవిటల్ మోజెస్
    • క్షిపణుల దాడుల నుంచి తప్పించుకోవడానికి సైరన్ల మధ్యే బతుకుతున్నామని వెల్లడి
    • దాడుల సమయంలోనూ ఓ జంట బంకర్‌లో వివాహం చేసుకుని స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్య
  • అక్రమ ఫిషింగ్ బోట్లతో వేటను ఆపేయండి.. తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ సర్కారు విజ్ఞప్తి
    Sun 19:02

    అక్రమ ఫిషింగ్ బోట్లతో వేటను ఆపేయండి.. తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ సర్కారు విజ్ఞప్తి

    • ఏపీ సముద్ర జలాల్లో తమిళనాడు బోట్ల అక్రమ వేట
    • చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడుకు ఏపీ ప్రభుత్వ లేఖ
    • స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ముప్పుగా మారిన వైనం
    • నెల్లూరులో పోలీసుల అదుపులో ఉన్న బోట్లను తీసుకెళ్లిన ఘటన
    • నిషిద్ధ పద్ధతులతో సముద్ర జీవులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన
  • రామ్ చరణ్ 'పెద్ది'లో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..?
    Sun 18:58

    రామ్ చరణ్ 'పెద్ది'లో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..?

    • చరణ్ 'పెద్ది' సినిమాలో ప్రత్యేక గీతంలో మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు ప్రచారం
    • ఇంకా అధికారికంగా స్పందించని చిత్ర బృందం
    • చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో శరవేగంగా ముందుకు 'పెద్ది'
  • చమురు, గ్యాస్ సరఫరాపై ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
    Sun 18:47

    చమురు, గ్యాస్ సరఫరాపై ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

    • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
    • పెట్రోలియం, గ్యాస్, విద్యుత్, ఎరువుల సరఫరాపై ప్రధానంగా చర్చ
    • అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం
    • ఇప్పటికే 70% చమురు దిగుమతులు గల్ఫ్ యేతర దేశాల నుంచేనన్న అధికారులు
    • ఎల్‌పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టీకరణ
  • హైదరాబాదులో శ్లాబు కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్ల మృతి
    Sun 18:35

    హైదరాబాదులో శ్లాబు కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్ల మృతి

    • బేగంపేటలో అపార్ట్‌మెంట్ శ్లాబు కూలి ఇద్దరి మృతి
    • కరెంటు పని చేస్తుండగా ప్రమాదం.. ఇంటి యజమానికి తీవ్ర గాయాలు
    • ఇంటి యజమాని పరిస్థితి విషమం
  • అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?
    Sun 18:15

    అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?

    • అంగారకుడిపై మెరుస్తున్న సిలిండర్ ఆకారంలో ఓ వస్తువు గుర్తింపు
    • 2022లో ఈ ఫొటో తీసిన నాసా క్యూరియాసిటీ రోవర్ 
    • దీనిపై దర్యాప్తు చేయాలని హార్వర్డ్ శాస్త్రవేత్త లోయెబ్ డిమాండ్
    • ఇది మానవ నిర్మిత పరికరాలకు చెందిన శకలం కావొచ్చని అంచనా
  • అభివృద్ధిపై ఉన్న అతి శ్రద్ధ వల్ల బ్యాలెన్స్ కోల్పోయాను: సీఎం చంద్రబాబు
    Sun 18:02

    అభివృద్ధిపై ఉన్న అతి శ్రద్ధ వల్ల బ్యాలెన్స్ కోల్పోయాను: సీఎం చంద్రబాబు

    • ఐఎస్బీ సదస్సులో ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు
    • బంజరు భూమిగా ఉన్న హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చిన విధానం వెల్లడి
    • అభివృద్ధి చేసినా రాజకీయంగా ఎదురైన ఓటములు, నేర్పిన పాఠాల ప్రస్తావన
    • అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేశామని వివరణ
    • సంపద సృష్టితో పాటు సమాజ సేవ కూడా ముఖ్యమని పారిశ్రామికవేత్తలకు పిలుపు
  • హైదరాబాదులో ధురంధర్-2 స్క్రీనింగ్ రసాభాస... సగం సినిమా తెలుగులో, సగం సినిమా హిందీలో!
    Sun 17:48

    హైదరాబాదులో ధురంధర్-2 స్క్రీనింగ్ రసాభాస... సగం సినిమా తెలుగులో, సగం సినిమా హిందీలో!

    • హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లో 'ధురంధర్ 2' ప్రదర్శనలో గొడవ
    • ఒకే స్క్రీన్‌కు హిందీ, తెలుగు టికెట్లు అమ్మడంతో గందరగోళం
    • రెండు వర్గాల ప్రేక్షకుల మధ్య తీవ్ర వాగ్వాదం.. రంగంలోకి పోలీసులు
    • చివరకు హిందీ వెర్షన్ ప్రదర్శన.. వైరల్ అవుతున్న వీడియో