మానవత్వం మరిచిన జనం.. ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే పాల కోసం ఎగబడిన వైనం!
మిల్క్ ట్యాంకర్ నుంచి లీకైన పాలను బాటిళ్లలో పట్టుకునేందుకు ఎగబడ్డారు. ఈ దారుణ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరుపట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్‌ను ప్రేమ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.