Tirumala: తిరుమల శ్రీవారికి ఎంత విరాళమిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

Tirumala Tirupati Devastanam Donations
కలియుగ వైకుంఠం తిరుపతి వెళ్లే భక్తులు విరాళం ఇవ్వడం ద్వారా దర్శనం కోసం, గదుల కోసం పడే ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు, శ్రీవారికి సేవ చేసుకునే దర్శనభాగ్యం కూడా కలుగుతుంది. టీటీడీకి ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు కూడా ఉంటుంది. విరాళం ఇవ్వడం ద్వారా పలు సౌకర్యాలను కూడా పొందొచ్చు. మరి ఎంతమొత్తంలో విరాళం ఇస్తే ఏయే సౌకర్యాలు పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

 
Tirumala
Tirupati
TTD
Lord Sri Venkateswara

More Telugu News