Tue 20:33 బాధితురాలిని పెళ్లి చేసుకొని రావాలంటూ అత్యాచార నిందితుడికి కర్ణాటక హైకోర్ట్ బెయిల్ ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదరడంతో బాధితురాలితో నిందితుడి పెళ్లి నిశ్చయం ఇటీవలే బాధితురాలికి నిండిన 18 ఏళ్లు తదుపరి విచారణ లోగా పెళ్లి చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలని ఆదేశం Read full story
Wed 08:25 అతి విశ్వాసం ముంచింది.. టెస్లా 'వేడ్ మోడ్' ఫీచర్ టెస్టింగ్ తెచ్చిన తంటా! టెస్లా సైబర్‌ట్రక్ 'వేడ్ మోడ్' ఫీచర్‌ను పరీక్షించే ప్రయత్నం టెక్సాస్‌లో చెరువులోకి ట్రక్‌ను ఉద్దేశపూర్వకంగా నడిపిన డ్రైవర్ నీళ్లలో మొరాయించడంతో పాక్షికంగా మునిగిపోయిన వాహనం డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఇలాంటి ప్రయోగాలు చట్టవిరుద్ధమని అధికారుల హెచ్చరిక Read full story
Wed 08:25 కేంద్రంలో బీజేపీ పతనం ఖాయం: మమతా బెనర్జీ జోస్యం బెంగాల్‌లో మైనారిటీలు, వీధి వ్యాపారులే బీజేపీ లక్ష్యమంటూ ఆరోపణ తన ఇంటి కూల్చివేత నోటీసులపై స్పందించిన అభిషేక్ బెనర్జీ ఎలాంటి బెదిరింపులకు భయపడనని, బీజేపీపై పోరాటం ఆగదని స్పష్టీకరణ బీజేపీ ‘బుల్డోజర్ సంస్కృతి’కి వ్యతిరేకంగా నిరసనలకు టీఎంసీ పిలుపు Read full story
Wed 08:11 రోమ్‌లో ప్రధాని మోదీ.. మరోసారి 'మెలోడీ' సెల్ఫీ వైరల్! ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ "వెల్‌కమ్ మై ఫ్రెండ్" అంటూ మోదీకి స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయిన #Melodi హ్యాష్‌ట్యాగ్ కొలోసియం ముందు దిగిన సెల్ఫీని ఎక్స్‌లో పంచుకున్న మెలోనీ ఇరు దేశాల నేతల మధ్య జరగనున్న పలు ద్వైపాక్షిక చర్చలు Read full story
Wed 08:19 మోదీపై నార్వే పత్రిక వివాదాస్పద కార్టూన్.. పాములవాడిగా చిత్రీకరణ! నార్వే పత్రికలో ప్రధాని మోదీపై జాతి వివక్షతో కూడిన కార్టూన్ పాములు ఆడించే వ్యక్తిగా చిత్రీకరించడంపై దుమారం వలసవాద ధోరణి అంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు మీడియా ప్రశ్నలు ఎందుకు తీసుకోరని మోదీని నిలదీసిన నార్వే జర్నలిస్ట్ విమర్శలపై ఘాటుగా స్పందించిన భారత విదేశాంగ శాఖ Read full story
Wed 07:44 హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? అంతర్జాతీయ అనిశ్చితితో పసిడి ధరల్లో కొనసాగుతున్న ఒడిదొడుకులు స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తగ్గుముఖం పట్టిన వెండి హైదరాబాద్‌లో రూ.1.57 లక్షలు దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.3 లక్షల దిగువకు Read full story
Wed 07:38 ఐపీఎల్‌లో సరికొత్త సంచలనం.. పలు రికార్డులు బద్దలు కొట్టిన సూర్యవంశీ లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో 500 పరుగుల మైలురాయి ఒకే సీజన్‌లో 50 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాటర్‌గా చరిత్ర Read full story
Wed 07:29 ట్విషా శర్మది ఆత్మహత్యే.. హత్య కాదు: భోపాల్ పోలీసులు ఆమె డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలను ఖండించిన అధికారులు పోస్ట్‌మార్టం నివేదికలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని వెల్లడి వరకట్నం కోసం వేధించారని కుటుంబ సభ్యుల ఆరోపణ భర్త, అత్తపై కేసు నమోదు.. పరారీలో భర్త Read full story
Wed 07:27 అమెరికాలో రోడ్డు ప్రమాదం: బాపట్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి, కుటుంబ సభ్యులకు గాయాలు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతి మృతుడి తండ్రికి తీవ్రగాయాలు, తల్లి, సోదరుడికి గాయాలు కుటుంబం ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన మరో వాహనం న్యూ మెక్సికోలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆవుల పూర్ణగోపి ఇటీవలే అమెరికాకు కుమారుడి వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు Read full story
Wed 07:14 తెలంగాణలో భగభగ: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం మంగళవారం వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురి మృతి 19 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story