సిద్ధిపేట వేడుకలో పక్కపక్కనే కూర్చున్న రఘునందన్ రావు, హరీశ్ రావు
- సిద్దిపేటలో శివపార్వతుల కల్యాణం
- రఘునందన్ రావు కు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్
- కల్యాణం వీక్షించిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు
ఈరోజు సిద్దిపేటలో శివపార్వతుల కల్యాణం జరిగింది. ఈ వేడుకలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. మొదట రఘునందన్ రావు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన హరీశ్ రావు... రఘునందన్ రావు కనిపించగానే అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కల్యాణం వీక్షించారు.