ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు మరో గాయం.. అయినా ఓకే
    Sat 12:20

    పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు మరో గాయం.. అయినా ఓకే

    • రేపు న్యూయార్క్‌లో దాయాదుల ఫైట్
    • నిన్న ప్రాక్టీస్‌లో రోహిత్ చేతికి గాయం
    • చికిత్స అనంతరం తిరిగి బ్యాటింగ్
    • ఊపిరి పీల్చుకున్న అభిమానులు, జట్టు సభ్యులు
    Read full story
  • న్యాయాధికారుల నిర్బంధం.. బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
    Thu 12:33

    న్యాయాధికారుల నిర్బంధం.. బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

    • పశ్చిమ బెంగాల్‌లో ఏడుగురు జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం
    • ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని సుప్రీం ఆదేశం
    • ఇది ఉద్దేశపూర్వక, ప్రణాళికాబద్ధ దాడేనన్న భారత ప్రధాన న్యాయమూర్తి
    • బెంగాల్ ప్రభుత్వ వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం
    Read full story
  • అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే
    Thu 12:07

    అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే

    • కీలక అంశాలపై చర్చకు కూడా రావడం లేదని విమర్శ
    • కేవలం ఉపన్యాసాలు వినడానికి మేం రావాలా? అంటూ ఖర్గే ఫైర్
    • రాజ్యసభలో ఖర్గే, రిజిజు మధ్య మాటల యుద్ధం
    Read full story
  • ఇరాన్ యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
    Thu 12:02

    ఇరాన్ యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని సంచలన వ్యాఖ్యలు

    • ఇంకా సాధించాల్సింది ఏముందని అల్బనీస్ సూటి ప్రశ్న
    • అమెరికా, ఇజ్రాయెల్‌ను నిలదీసిన ఆస్ట్రేలియా ప్రధాని
    • యుద్ధం కొనసాగించడానికి కారణమేంటని నిలదీత
    Read full story
  • దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం.. విధ్వంసం తర్వాత పునర్నిర్మాణానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపు
    Thu 12:00

    దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం.. విధ్వంసం తర్వాత పునర్నిర్మాణానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపు

    • అమెరికా-జాయినిస్ట్ దాడులతో ధ్వంసమైన దేశాన్ని పునర్నిర్మించాలని ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు
    • మినాబ్‌లో బాలికల పాఠశాలపై దాడిలో 186 మంది మరణించారని వెల్లడి
    • ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటాలని ప్రజలకు సూచన
    • శత్రువులు పర్యావరణాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపణ
    • ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు మొజ్తబా ఖమేనీ సందేశం
    Read full story
  • 30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు
    Thu 11:39

    30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు

    • తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో హిందూ మతంలోకి ముస్లిం దంపతులు
    • 30 ఏళ్ల క్రితం కువైట్‌లో ఇస్లాం స్వీకరించిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు
    • బాల్య స్నేహితుడైన భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి రాక
    • జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని భూమన విమర్శ
    • తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెరవేరిందని సంతృప్తి
    Read full story
  • ఇరాన్ డ్రోన్‌ను వేటాడిన అమెరికా యుద్ధ విమానం.. వీడియో ఇదిగో!
    Thu 11:34

    ఇరాన్ డ్రోన్‌ను వేటాడిన అమెరికా యుద్ధ విమానం.. వీడియో ఇదిగో!

    • ఇరాక్ గగనతలంలో హైడ్రామా
    • డ్రోన్ ను వెంటాడిన వీడియో వైరల్
    • కూల్చేశారా లేక దారిమళ్లించారా అన్నది వెల్లడించని సైన్యం
    Read full story
  • శ్రీరాముడిగా రణబీర్... అదిరిన 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్!
    Thu 11:16

    శ్రీరాముడిగా రణబీర్... అదిరిన 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్!

    • రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల
    • సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్న భారీ చిత్రం
    • రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పౌరాణిక గాథ
    • దాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం
    • 2026 దీపావళికి తొలి భాగం విడుదల చేసేందుకు సన్నాహాలు
    Read full story
  • 15 ఏళ్లయినా ఆ రాత్రిని మర్చిపోలేం.. 2011 ప్రపంచకప్ ఫైనల్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్
    Thu 11:14

    15 ఏళ్లయినా ఆ రాత్రిని మర్చిపోలేం.. 2011 ప్రపంచకప్ ఫైనల్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్

    • భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలిచి 15 ఏళ్లు పూర్తి
    • ఆ మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సచిన్ భావోద్వేగ పోస్ట్
    • గంభీర్, ధోనీ అద్భుత ఇన్నింగ్స్‌లతో చారిత్రక విజయం
    • సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి కప్‌ను అందించిన కెప్టెన్ ధోనీ
    • 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ముంబైలో శ్రీలంకపై గెలుపు
    Read full story
  • అభిమానులమంటూ ఇంటికి వచ్చి జబర్దస్త్ కొమురక్కపై దాడి
    Thu 11:12

    అభిమానులమంటూ ఇంటికి వచ్చి జబర్దస్త్ కొమురక్కపై దాడి

    • స్నేహితులతో కలిసి దాడి చేసిన కొమురక్క అసిస్టెంట్
    • కర్రలు, రాళ్లతో కొట్టి చంపేందుకు యత్నం
    • గ్రామస్థులు రావడంతో పరారైన దుండగులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV