పులివెందులలో సీఎం జగన్ కు ఆధిక్యం... హిందూపురం ఎంపీ స్థానంలో వైసీపీ లీడ్
- ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం
- పలు చోట్ల వైసీపీ అభ్యర్థుల ముందంజ
చీపురుపల్లిలో మంత్రి బొత్స, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య, ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో నిలవగా... అనపర్తిలోనూ వైసీపీ ముందంజలో ఉంది. తిరుపతి అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో వైసీపీ లీడింగ్ లో కొనసాగుతోంది. హిందూపురం ఎంపీ స్థానంలోనూ వైసీపీ ముందంజలో ఉంది.