కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు: ఐఎండీ
- ఈ ఏడాది సకాలంలోనే నైరుతి రుతుపవనాలు
- మరో ఐదు రోజుల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశం
- దక్షిణ భారతదేశంలో ఈసారి సాధారణం కంటే అత్యధిక వర్షపాతం
అయితే, ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అదే సమయంలో వాయవ్య భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని... మధ్య, దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వివరించింది.