• అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం
    Mon 17:09

    అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం

    • కాలిఫోర్నియా తొలి తెలుగు జ‌డ్జిగా జ‌య బాడిగ 
    • శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా నియామ‌కం
    • జ‌య బాడిగది ఏపీలోని విజ‌య‌వాడ‌
  • జగన్ జీవితం జంగిల్ బుక్ లాంటిది: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
    Wed 20:47

    జగన్ జీవితం జంగిల్ బుక్ లాంటిది: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

    • అరాచకం, అబద్ధాలే తప్పించి వాస్తవాలు ఏనాడూ మాట్లాడలేదని విమర్శ
    • అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం జగన్ బలహీనతకు నిదర్శనమని వ్యాఖ్య
    • వేగంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం
  • ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్‌తో ఏపీ పర్యాటక శాఖ ఎంఓయూ
    Wed 20:25

    ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్‌తో ఏపీ పర్యాటక శాఖ ఎంఓయూ

    • ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం
    • తెలుగు రుచులను ప్రపంచానికి పరిచయం చేయడంలో వర్సిటీ సహకారం
    • ఏపీని కలినరీ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి దోహదపడనున్న ఎంఓయూ
  • ఎల్పీజీ పేరుతో అదనపు ఛార్జీ వసూలు చేయొద్దు: హెటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
    Wed 19:58

    ఎల్పీజీ పేరుతో అదనపు ఛార్జీ వసూలు చేయొద్దు: హెటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

    • ఎల్పీజీ గ్యాస్ కొరతపేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయన్న సీసీపీఏ
    • హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు, మీడియాలో కథనాలు వచ్చినట్లు వెల్లడి
    • అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్న కేంద్రం
  • అమెరికా విమాన వాహకనౌక లక్ష్యంగా క్షిపణి దాడులు చేశాం: హెచ్చరించిన ఇరాన్ ప్రకటన
    Wed 19:36

    అమెరికా విమాన వాహకనౌక లక్ష్యంగా క్షిపణి దాడులు చేశాం: హెచ్చరించిన ఇరాన్ ప్రకటన

    • యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి
    • విమాన వాహన నౌక కదలికలను పరిశీలిస్తున్నామని అంతకుముందే ఇరాన్ ప్రకటన
    • ఆ తర్వాత గంటలోపు క్షిపణితో దాడి చేసిన ఇరాన్
  • రామ్‌చరణ్ రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు: 'పెద్ది' సినిమా టీమ్
    Wed 19:03

    రామ్‌చరణ్ రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు: 'పెద్ది' సినిమా టీమ్

    • సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడిన రామ్‌చరణ్
    • కుడి కంటికి స్వల్పగాయం.. గాయానికి చికిత్స
    • ఆందోళన అవసరం లేదన్న 'పెద్ది' టీమ్
  • పర్యాటకుల కోసం హోటల్ గదులు, హోమ్ స్టేలను పెంచండి: చంద్రబాబునాయుడు
    Wed 18:49

    పర్యాటకుల కోసం హోటల్ గదులు, హోమ్ స్టేలను పెంచండి: చంద్రబాబునాయుడు

    • పర్యాటక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
    • పర్యాటకులు మరింత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి
    • కారావాన్ పార్కులు, టెంట్ సిటీల ఏర్పాటుకు చర్యలు
    • పర్యాటక ప్రోత్సాహకానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ
  • ఇరాన్‌పై 15,000 బాంబులు వేశాం... 3 వేల లక్ష్యాలపై దాడులు: ఇజ్రాయెల్
    Wed 18:22

    ఇరాన్‌పై 15,000 బాంబులు వేశాం... 3 వేల లక్ష్యాలపై దాడులు: ఇజ్రాయెల్

    • యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ బాంబులు వేశామని వెల్లడి
    • గత జూన్ సంఘర్షణ కాలం నాటితో పోలిస్తే నాలుగు రెట్లు బాంబులు వేశామని వెల్లడి
    • ప్రకటించిన ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్
  • జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదట 'లవ్ స్టోరీ'.. కొడాలి నాని ఎంట్రీతో మారిన కథ
    Wed 18:22

    జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదట 'లవ్ స్టోరీ'.. కొడాలి నాని ఎంట్రీతో మారిన కథ

    • జూనియర్ ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో 'ఆది'
    • తారక్ తో తొలుత లవ్ స్టోరీ సిద్ధం చేసిన వినాయక్
    • మా హీరోతో పక్కా కమర్షియల్ సినిమా తీయండన్న కొడాలి నాని
  • చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్
    Wed 18:01

    చంద్రబాబుకు భయపడొద్దు.. ఆ రోజులు పోయాయి: జగన్

    • అద్దంకి నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ సమావేశం
    • ప్రతి విషయంలో క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శ
    • మిట్టల్ స్టీల్ ప్లాంట్ మన హయాంలోనే రాష్ట్రానికి వచ్చిందని వ్యాఖ్య