రేపు పవన్ కల్యాణ్ ఎక్కడ ఓటు వేయనున్నారంటే...!
- ఏపీలో రేపు ఎన్నికలు
- మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న పవన్
- లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన సహకార సంస్థ వద్ద పోలింగ్ బూత్ లో ఓటు
2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్... ఈసారి పిఠాపురంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి తన గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు.