తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో గుండెపోటుతో హైదరాబాద్ వాసి మృతి

  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండగా రాకేశ్ అనే వ్యక్తి మృతి
  • ఆగ్రా రైల్వే స్టేషన్‌లో రాకేశ్ కుటుంబ సభ్యులు
  • సహాయం కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో గుండెపోటుతో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండగా రాకేశ్ అనే 40 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. రాకేశ్ కుటుంబ సభ్యులు సహాయం కోసం ఆగ్రా రైల్వే స్టేషన్‌లో ఎదురు చూస్తున్నారు. రాకేశ్ మృతదేహం తరలింపు ప్రక్రియను రైల్వే సిబ్బంది పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Indian Railways
Telangana

More Telugu News