ప్రెస్ నోట్: హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

12-04-2024 Fri 18:40 | Telangana
Advertisement
Advertisement
ప్రెస్ నోట్:  తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. గోదావ‌రి వంట‌కాల‌ను రుచి చూడాల్సిందే!!. ఇలా.. తెలుగు వంట‌కాల రుచుల‌ను అంద‌రికీ చేరువ చేస్తోంది గోదావ‌రీస్‌.. యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK).
 
ఈ క్ర‌మంలో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌, క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోనూ గ‌త వారం యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) మ‌రికొన్ని శాఖ‌ల‌ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో, బెంగ‌ళూరులోని వైట్ ఫీల్డ్‌లో ఈ యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) ఆహార ప్రియుల జిహ్వాచాప‌ల్యాన్ని తీర్చ‌నున్నాయి.
 
2022, మార్చిలో విజ‌య‌వాడ‌లో ప్రారంభ‌మైన యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) తెలుగువారి రుచుల‌ను ప‌దిలంగా అందించ‌డ‌మే ల‌క్ష్యంతో అన‌తికాలంలో శాఖోప‌శాఖ‌లుగా విస్త‌రించింది.
 
తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లోనూ UTK ల‌ను ప్రారంభించారు. హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్‌లో గ‌తంలోనే తొలి బ్రాంచ్‌ను ప్రారంభించ‌గా.. తాజాగా కోకాపేట‌లో ఏర్పాటు చేశారు (Best South Indain Restaurant in Kokapet). అదేవిధంగా బెంగ‌ళూరులోనూ ఇప్ప‌టికే రెండు ఉన్నాయి. క‌న‌క‌పుర‌లో తొలి శాఖ‌ను ఏర్పాటు చేయ‌గా.. త‌ర్వాత క‌డుగోడిలో రెండో శాఖ‌ను ఏర్పాటు చేశారు (Best South Indian Restaurant in Kadugodi). ఇప్పుడు వైట్ ఫీల్డ్స్‌లోనూ UTK ఏర్పాటైంది.
 
ఈ సంద‌ర్భంగా `గోదావ‌రి` వ్య‌వ‌స్థాప‌కులు కౌశిక్ కోగంటి, తేజ చేకూరి మాట్లాడుతూ.. ``తెలుగు వారి వంట‌కాల‌ను ప్ర‌పంచంలోనే అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాల‌నే అతిపెద్ద‌ ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. తెలుగు వారి వంట‌కాలు, రుచుల‌కు అలాంటి సామ‌ర్థ్యం ఉంద‌ని మేం బ‌లంగా న‌మ్ముతున్నాం`` అని తెలిపారు.
 
హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల ప్రారంభించిన UTK  కోకాపేట (Interior Photo Gallery).. జాయింట్ వెంచ‌ర్‌. UTK సహ వ్యవస్థాపకుడు తేజీ పిన్నమనేని, జస్వంత్ రెడ్డి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశారు. జ‌స్వంత్‌రెడ్డి  `ఇష్ట‌` స‌హ వ్య‌వ‌స్థాప‌కులు కూడా. గోదావ‌రి సంస్థ నుంచి ఏర్పాటైన పూర్తి శాఖాహార కాన్సెప్టే.. ఇష్ట‌!! అన‌తి కాలంలో విస్త‌రిస్తున్న కోకాపేట‌లో UTK ను అందుబాటులోకి తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.
 
వ్యాపార అవ‌కాశాలు, క్యాట‌రింగ్ కోసం..
 
UTK Kokapet
Raichandani Business Bay,
Kokapet, Hyderabad.
 
UTK Kadugodi
Opp: AWHO Sandeep Vihar,
Vastu Bhoomi,
Kannamangala, Bengaluru.
 
భోజన ప్రియుల కోసం మా ‘యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK)’లో ‘కష్ట’పడి చేసే నలభీమపాకం వంటి వంటకాలను మీరంతా ‘ఇష్ట’పడి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం…
 
మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు!
 
Contact: +91 9848009091
 
Visit: https://UnitedTeluguKitchens.com/
 
Content Produced by: Indian Clicks, LLC
Advertisement
GodivariUS

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more