షబ్బీర్ అలీ ఇంట్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. వీడియో ఇదిగో
- షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లిన రేవంత్, దానం నాగేందర్
- షబ్బీర్ ఇంట్లో విందు ఆరగించిన వైనం
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్
మరోవైపు రంజాన్ సందర్భంగా ముస్లింలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ రంజాన్ పండుగను ముస్లింలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.