ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల

AP Congress MP candidates list Sharmil contesting from Kadapa
  • ఐదుగురు అభ్యర్థుల పేర్లతో ఎంపీ అభ్యర్థుల జాబితా
  • రాజమండ్రి అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు
  • కాకినాడ అభ్యర్థిగా పల్లంరాజు
లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. 

ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా:
  • కడప - వైఎస్ షర్మిల
  • కర్నూలు - రాంపుల్లయ్య యాదవ్
  • రాజమండ్రి - గిడుగు రుద్రరాజు
  • బాపట్ల - జేడీ శీలం
  • కాకినాడ - పల్లంరాజు.
Advertisement
AP Cong MP Candidates
Andhra Pradesh
Congress
MP
Lok Sabha
Candidates
List

More Telugu News