వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల.. గుడివాడ నుంచి కొడాలి నాని, నగరి నుంచి రోజా ఖరారు
- ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ
- అభ్యర్థుల పేర్లను చదివిన ధర్మాన ప్రసాదరావు
- 32 మంది అభ్యర్థులను పక్కన పెట్టిన జగన్
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా:




















