YSRCP: వైసీపీ 8వ జాబితా విడుదల

YSRCP 8th list of candidates
షార్ట్స్‌లో చూడండి
రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ 8వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే స్థానాలకు సమన్వయ కర్తలను సీఎం జగన్ ప్రకటించారు. నిన్న రాత్రి ఈ జాబితాను విడుదల చేశారు.
 
వైసీపీ 8వ జాబితా:
  • గుంటూరు లోక్ సభ- కిలారు రోశయ్య
  • ఒంగోలు లోక్ సభ- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  • పొన్నూరు శాసనసభ - అంబటి మురళి
  • కందుకూరు శాసనసభ - బుర్రా మధుసూదన్ యాదవ్
  • జీడీ నెల్లూరు శాసనసభ - కల్లత్తూర్ కృపాలక్ష్మి.
Go Back to Shorts
YSRCP
Jagan
8th List
Candidates

More Telugu News