ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్‌ది ముమ్మాటికీ తప్పే: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
    Sat 16:47

    కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్‌ది ముమ్మాటికీ తప్పే: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

    • లక్ష కోట్లు ఖర్చు చేసినా రూపాయికి కూడా అక్కరకు రాని ప్రాజెక్టుగా మిగిలిందని వ్యాఖ్య
    • బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసినందువల్లే కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశమిచ్చారన్న పాయల్ శంకర్
    • ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడూ వివాదాలే ఉంటాయన్న అక్బరుద్దీన్
    Read full story
  • సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేఖ.. ఇప్ప చెట్ల పెంపకంపై కొత్త డిమాండ్
    Wed 12:39

    సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేఖ.. ఇప్ప చెట్ల పెంపకంపై కొత్త డిమాండ్

    • తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఉద్యమం
    • ఆయన డిమాండ్‌కు 52 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు
    • ఇప్ప చెట్ల పెంపకం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ
    • పర్యావరణ, ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వివరణ
    • గిరిజన, గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఇప్ప ఉత్పత్తులు కీలకం
    Read full story
  • మన్యం యువకుడి సత్తా.. గూగుల్‌లో రూ. కోటి ప్యాకేజీతో ఉద్యోగం
    Wed 12:36

    మన్యం యువకుడి సత్తా.. గూగుల్‌లో రూ. కోటి ప్యాకేజీతో ఉద్యోగం

    • గూగుల్‌ ఏఐ విభాగంలో కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం
    • పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన బొద్దాన సంతోష్ ఘనత
    • తెలుగు మీడియంలో చదివి ఉన్నత శిఖరాలకు చేరిన యువకుడు
    • 10 రౌండ్ల ఇంటర్వ్యూలో నెగ్గి సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపిక
    • ఏఐలో నైపుణ్యంతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం
    Read full story
  • హత్య బెదిరింపుల మధ్య జనంలోకి ఇరాన్ అధ్యక్షుడు.. అమెరికాకు హెచ్చరిక
    Wed 12:10

    హత్య బెదిరింపుల మధ్య జనంలోకి ఇరాన్ అధ్యక్షుడు.. అమెరికాకు హెచ్చరిక

    • హత్యల బెదిరింపుల నడుమ జనంలోకి ఇరాన్ అధ్యక్షుడు
    • భద్రత లేకుండా ప్రజలతో సెల్ఫీలు దిగుతూ సందడి
    • యుద్ధం ముగింపునకు సిద్ధమేనంటూ యూరప్‌కు స్పష్టం చేసిన ఇరాన్
    • దాడి పునరావృతం కాదనే గ్యారెంటీ ఇవ్వాలని షరతు
    • నేతల హత్యలు జరిగితే గూగుల్, యాపిల్‌పై ప్రతీకారం తప్పదని వార్నింగ్
    Read full story
  • స్మార్ట్‌ఫోన్లలో కొత్త ట్రెండ్.. ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. రియల్‌మీ 16 5G ప్రత్యేకతలివే!
    Wed 11:57

    స్మార్ట్‌ఫోన్లలో కొత్త ట్రెండ్.. ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. రియల్‌మీ 16 5G ప్రత్యేకతలివే!

    • మారిన స్మార్ట్‌ఫోన్ ట్రెండ్.. కెమెరా, ప్రాసెసర్‌తో పాటు మన్నికకు ప్రాధాన్యం
    • IP69 ప్రో ప్రొటెక్షన్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టిన రియల్‌మీ 16 5G
    • అధిక ఉష్ణోగ్రత, హై-ప్రెజర్ వాటర్‌ను తట్టుకునే ఇండస్ట్రియల్ గ్రేడ్ సామర్థ్యం
    • 50MP కెమెరా, 7000mAh బ్యాటరీతో ఆకట్టుకుంటున్న ఫీచర్లు
    • మ‌న్నికైన‌ నిర్మాణంతో పాటు స్లిమ్, ప్రీమియం డిజైన్‌తో రూపకల్పన
    Read full story
  • నారాయణపేటలో కలకలం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం
    Wed 11:21

    నారాయణపేటలో కలకలం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం

    • నారాయణపేట జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి దారుణ హత్య
    • అమ్మిరెడ్డిపల్లి చెరువు సమీపంలో మృతదేహం లభ్యం
    • వలస వెళ్లిన తల్లిదండ్రులు.. అవ్వాతాతల వద్ద ఉంటున్న పాప
    • కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
    Read full story
  • భారత్ మార్కెట్‌పై అమెరికా పెత్తనం చెల్లదు: రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్
    Wed 11:08

    భారత్ మార్కెట్‌పై అమెరికా పెత్తనం చెల్లదు: రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్

    • భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్నే అనుసరిస్తుందన్న రాయ‌బారి
    • భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయ‌ని వ్యాఖ్య‌
    • భారత మార్కెట్‌లో రష్యాకు అమెరికా అడ్డంకులు సృష్టిస్తోంద‌ని వెల్ల‌డి
    • ప్రధాని మోదీ రష్యా పర్యటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామ‌న్న డెనిస్ అలిపోవ్
    Read full story
  • జెట్ ఇంధనం ధరల మోత.. భారీగా పెరగనున్న విమాన చార్జీలు!
    Wed 11:05

    జెట్ ఇంధనం ధరల మోత.. భారీగా పెరగనున్న విమాన చార్జీలు!

    • పశ్చిమాసియా యుద్ధం కారణంగా రికార్డు స్థాయికి చేరిన జెట్ ఇంధనం ధరలు
    • చరిత్రలో తొలిసారిగా రూ.2 లక్షల మార్కును దాటిన ఏటీఎఫ్ ధర
    • ఒక్కసారిగా 114.5 శాతం పెరిగి కిలోలీటర్‌కు రూ.2.07 లక్షలకు చేరిక
    • నిర్వహణ వ్యయం పెరగడంతో టికెట్ ధరలు పెంచనున్న విమానయాన సంస్థలు
    Read full story
  • రామ్మోహన్ నాయుడు చొరవ.. శ్రీకాకుళం స్కూళ్లకు రూ. 30 లక్షల మంజూరు
    Wed 10:38

    రామ్మోహన్ నాయుడు చొరవ.. శ్రీకాకుళం స్కూళ్లకు రూ. 30 లక్షల మంజూరు

    • శ్రీకాకుళంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు రూ. 30 లక్షల మంజూరు
    • పియర్సన్ ఇండియా సంస్థ సీఎస్ఆర్ నిధుల కింద ఆర్థిక సహాయం
    • నిమ్మడ, శ్రీకాకుళం స్కూళ్లలో ల్యాబ్స్.. కాగ్నో స్పేస్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు
    Read full story
  • పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. రూ.12 లక్షల జరిమానా
    Wed 10:33

    పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. రూ.12 లక్షల జరిమానా

    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్
    • ఈ సీజన్‌లో పంజాబ్ జట్టుకు ఇదే తొలి తప్పిదం అని ఐపీఎల్ ప్రకటన
    • అరంగేట్ర బ్యాటర్ కనోలీ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు థ్రిల్లింగ్ విక్ట‌రీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV