ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    Sat 21:40

    మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • మహా జాతర పోస్టర్ ఆవిష్కరణలో మంత్రులు సీతక్క, సురేఖ, పొన్నం, పొంగులేటి
    • మేడారం జాతర పనులను పరిశీలించిన కలెక్టర్ త్రిపాఠి
    • అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • నా చేయి పట్టుకున్న పసివాడు.. ఎందరికో స్ఫూర్తిగా ఎదిగాడు: చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
    Fri 10:47

    నా చేయి పట్టుకున్న పసివాడు.. ఎందరికో స్ఫూర్తిగా ఎదిగాడు: చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

    • కుమారుడు రామ్ చరణ్‌కు చిరంజీవి భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలు
    • సినిమా, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో చరణ్ స్ఫూర్తిదాయకమన్న మెగాస్టార్
    • బర్త్‌డే కానుకగా విడుదలైన 'పెద్ది' పహిల్వాన్ గ్లింప్స్
    • రెజ్లర్‌గా చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ హర్షం
    Read full story
  • అమెరికా ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం.. సెక్యూరిటీ చెకప్‌కే 4 గంటలు!
    Fri 10:39

    అమెరికా ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం.. సెక్యూరిటీ చెకప్‌కే 4 గంటలు!

    • జీతాలు రాకపోవడంతో విధులకు గైర్హాజరవుతున్న టీఎస్ఏ సిబ్బంది
    • సెక్యూరిటీ చెకప్‌ కోసం 3 నుంచి 4 గంటల పాటు ప్రయాణికుల నిరీక్షణ
    • చాలామంది ప్రయాణికులు తమ విమానాలను అందుకోలేకపోతున్న వైనం
    Read full story
  • కుస్తీ యోధుడిగా రామ్ చరణ్.. అంచనాలు పెంచిన 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్
    Fri 10:21

    కుస్తీ యోధుడిగా రామ్ చరణ్.. అంచనాలు పెంచిన 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్

    • చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్
    • కుస్తీ యోధుడి రగ్గడ్ లుక్‌లో అదరగొట్టిన మెగా పవర్ స్టార్
    • ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట.. పవర్‌ఫుల్ డైలాగ్‌తో పెరిగిన హైప్
    • ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
    Read full story
  • అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్ జగన్
    Fri 10:18

    అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్ జగన్

    • శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్
    • ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడని వ్యాఖ్య
    • ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష
    Read full story
  • యుద్ధ సమయంలో భారీ ఆర్జన.. చమురు ద్వారా ఇరాన్ రోజువారీ ఆదాయం రూ.1310 కోట్లు
    Fri 10:43

    యుద్ధ సమయంలో భారీ ఆర్జన.. చమురు ద్వారా ఇరాన్ రోజువారీ ఆదాయం రూ.1310 కోట్లు

    • యుద్ధం మొదలయ్యాక భారీగా పెరిగిన ఇరాన్ చమురు ఆదాయం
    • హర్మూజ్ జలసంధి ద్వారా ఎగుమతులతో ఏకైక లబ్ధిదారుగా టెహ్రాన్
    • ఇరాన్ చమురుపై ఆంక్షలు సడలించిన అమెరికా
    • రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ల చొప్పున కొనసాగుతున్న ఎగుమతులు
    • ఇతర గల్ఫ్ దేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం
    Read full story
  • ప్రతి చిన్న విషయానికీ 'సారీ' చెప్పే అలవాటును మహిళలు ఇకనైనా ఆపాలి: స‌మంత‌
    Fri 10:09

    ప్రతి చిన్న విషయానికీ 'సారీ' చెప్పే అలవాటును మహిళలు ఇకనైనా ఆపాలి: స‌మంత‌

    • గుర్తింపు కోసం మహిళలు రెట్టింపు కష్టపడాల్సి వస్తోంద‌న్న సామ్‌
    • ప్రతిదానికీ సారీ చెప్పే అలవాటును మహిళలు మానుకోవాలని సూచ‌న‌
    • 'ఫీమేల్ లీడ్' అనే ట్యాగ్ లేని రోజు రావాలని ఆకాంక్ష
    • షూటింగ్ సెట్స్‌లో భద్రత ప్రాథమిక ప్రమాణంగా ఉండాల‌న్న స‌మంత‌
    • ఇతరుల కోసం మహిళలు తమ వ్యక్తిత్వాన్ని త్యాగం చేస్తున్నారని ఆవేద‌న‌
    Read full story
  • విశాఖలో తీవ్ర కలకలం.. 60 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సును నడిపిన ఆగంతుకుడు!
    Fri 10:01

    విశాఖలో తీవ్ర కలకలం.. 60 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సును నడిపిన ఆగంతుకుడు!

    • విశాఖలో ఆర్టీసీ బస్సును నడిపిన మతిస్థిమితం లేని వ్యక్తి
    • డ్రైవర్ కిందకు దిగడంతో స్టీరింగ్ వద్దకు చేరిన ఆగంతుకుడు
    • తప్పుడు మార్గంలో బస్సు వెళ్లడంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు
    • సుమారు కిలోమీటర్ తర్వాత బస్సును ఆపి నిందితుడిని పట్టుకున్న పోలీసులు
    Read full story
  • గుజరాత్‌లో క్షేత్రస్థాయి నుంచే అవినీతిని ఊడ్చేస్తాం: కేజ్రీవాల్
    Fri 09:57

    గుజరాత్‌లో క్షేత్రస్థాయి నుంచే అవినీతిని ఊడ్చేస్తాం: కేజ్రీవాల్

    • బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని ఆరోపణ
    • పాత పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ వచ్చిందన్న కేజ్రీవాల్
    • గుజరాత్‌లోనూ పంజాబ్ తరహా పాలన అందిస్తామని హామీ
    • పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గుజరాత్‌లో పర్యటన
    Read full story
  • ఇది కిడ్నాప్, నన్ను విడుదల చేయండి.. అమెరికా కోర్టులో మదురో వాదన
    Fri 09:54

    ఇది కిడ్నాప్, నన్ను విడుదల చేయండి.. అమెరికా కోర్టులో మదురో వాదన

    • న్యూయార్క్ కోర్టులో రెండోసారి హాజరైన వెనిజులా అధ్యక్షుడు మదురో
    • తనను కిడ్నాప్ చేశారని, అభియోగాలను కొట్టివేయాలంటూ వాదనలు
    • కేసును కొట్టివేయడానికి నిరాకరించిన అమెరికా న్యాయమూర్తి
    • మదురోను వెంటనే విడుదల చేయాలంటూ కోర్టు బయట నిరసనలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV