వైసీపీకి రాజీనామా చేయడం నాకు పెద్ద విషయం కాదు: బాలినేని శ్రీనివాసరెడ్డి
- హైకమాండ్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలినేని
- తనకు తెలియకుండానే జిల్లాల్లో పలువురికి టికెట్లు ఇచ్చారని మండిపాటు
- పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేనప్పుడు ఎందుకు పోటీ చేయాలని ప్రశ్న
తాను చెప్పిన వాళ్లకి టికెట్లు ఇవ్వలేదని... అలాంటప్పుడు పార్టీకి రాజీనామా చేయడానికి తనకు ఎంత సమయం పడుతుందని బాలినేని ప్రశ్నించారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం రావాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. మాగుంట విషయంలో ఇంతవరకు ఎలాంటి హామీ రాలేదని తెలిపారు.