మళ్లీ ఫామ్‌లోకి సచిన్ టెండూల్కర్.. వీడియో చూడండి!
- ‘వన్ వరల్డ్’ వర్సెస్ ‘వన్ ఫ్యామిలీ’ ఎగ్జిబిషన్ మ్యాచ్
- యువీ సారథ్యంలోని వన్ ఫ్యామిలీ జట్టుపై సచిన్ సారథ్యంలోని వన్ వరల్డ్ జట్టు విజయం
- 27 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టిన సచిన్
యువరాజ్‌సింగ్ సారథ్యంలోని వన్ ఫ్యామిలీ జట్టుపై సచిన్ సారథ్యంలోని వన్ వరల్డ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏడు దేశాలకు చెందిన 24 మంది దిగ్గజ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో మరోమారు అలరించారు.