ప్రధాని మోదీ సమక్షంలో ఒక్కటైన కేరళ జంట.. వీడియో ఇదిగో!
- కేరళ నటుడి కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని
- స్వయంగా దండలు అందించి ఆశీర్వాదం
- బుధవారం గురువాయర్ టెంపుల్ సందర్శన
అదే సమయంలో గురువాయర్ ఆలయంలో ఒక్కటైన మరో 30 జంటలను కూడా ప్రధాని మోదీ ఆశీర్వదించారు. ప్రధాని మోదీ వస్తున్నారని తెలిసి గురువాయర్ టెంపుల్ కు జనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. స్వామి వారిని దర్శించుకున్న మోదీ.. నూతన వధూవరులను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.