జనవరి 1 న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- ఫిబ్రవరి రెండవ శనివారం సెలవు రద్దు
- డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు వేడుకలు
- ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ పోలీసుల సూచన
ఈ క్రమంలోనే జనవరి 1 న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి 1 ని జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు , పబ్లు, క్లబ్లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పార్టీలలో డ్రగ్స్ వినియోగం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.