Wed 18:45 తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికే శ్వేతపత్రం విడుదల చేశాం: మల్లు భట్టి విక్రమార్క అంకెల గారడీతో తొమ్మిదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారన్న మల్లు భట్టి రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లడంపై సభలో చర్చిద్దామని సూచన బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు... చేసిన ఖర్చుకు మధ్య అంతరం ఉందని వ్యాఖ్య Read full story
Fri 13:05 అయోధ్యలో అద్భుతం: బాలరాముడి నుదుటిపై 'సూర్య తిలకం' సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నుదుటిపై ప్రసరించిన సూర్య కిరణాలు అద్దాలు, కటకాల వ్యవస్థతో ఈ ఘట్టాన్ని సాకారం చేసిన శాస్త్రవేత్తలు అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన లక్షలాది భక్తులు Read full story
Fri 12:50 తిరుమలలో సింపుల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం ఏప్రిల్ 29న తిరుమలలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి మే 1న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ Read full story
Fri 12:45 వంట నుంచి వాషింగ్ దాకా.. ఇంట్లో పనులన్నీ చేసిపెట్టే సరికొత్త రోబో.. వీడియో ఇదిగో! హౌస్‌హోల్డ్ రోబోను తయారుచేసిన చైనా కంపెనీ జెనెటిక్ ఏఐ టెక్నాలజీతో ‘వంట, వార్పు’ అన్నీ చిటికెలో పూర్తి సౌకర్యవంతమే అయినా.. ధర, ప్రైవసీ, కుటుంబ బంధాలపై చర్చ Read full story
Fri 12:41 సోదరుణ్ణి కోల్పోయా.. ఆ గడ్డి మందును బ్యాన్ చేయండి: నటుడు రాహుల్ రామకృష్ణ ప్రాణాంతకమైన పారాక్వాట్ కలుపు మందును నిషేధించాలని రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి ఈ విషం కారణంగానే తన సోదరుణ్ని కోల్పోయానని ఆవేదన సులువుగా దొరకడమే ఆత్మహత్యలకు కారణమవుతోందని.. వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ Read full story
Fri 12:32 రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి తల్లి పేరుతో జనగామ, షాబాద్ ప్రాంతాల్లో రూ. 70 కోట్ల విలువైన ఆస్తులు ఆస్తుల జప్తుకు కోర్టులో పిటిషన్ వేయబోతున్న సిట్ Read full story
Fri 12:30 చమురు కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్రం.. ఇంధన ఎగుమతులపై పన్ను భారీగా పెంపు ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా కేంద్రం అడ్డుకట్ట లీటర్ డీజిల్‌పై రూ. 21.5కి ఎగుమతి పన్ను పెంపు దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద కృత్రిమ రద్దీకి చెక్ పడే అవకాశం Read full story
Fri 12:17 నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏళ్ల బాలేంద్ర షా బాలేంద్ర షాతో ప్రమాణం చేయించిన అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్ఎస్పీ పార్టీ హిందూ, బౌద్ధ సంప్రదాయాల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపాల్ రాజకీయాల్లో యువతరం మార్పునకు సంకేతంగా బాలేన్ నియామకం Read full story
Fri 12:15 ఏజెన్సీలో కలకలం.. అడవిలో కుప్పకూలిన భారీ మెడికల్ డ్రోన్! తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు మందుల సరఫరా ట్రయల్ రన్‌లో సాంకేతిక లోపంతో ఘటన జనసంచారం లేని చోట పడటంతో తప్పిన ప్రమాదం Read full story
Fri 12:14 శిశువులకు ప్రాణదానం.. ఢిల్లీలో ఉచితంగా జన్యు పరీక్షల పథకం ప్రారంభం ‘అన్మోల్’ పథకం ద్వారా ముందుగానే 56 రకాల వ్యాధుల గుర్తింపు పుట్టిన 72 గంటల్లోపు మడమ నుంచి రక్త నమూనా సేకరణ ప్రైవేటులో రూ.15,000 వరకు ఖర్చయ్యే పరీక్షలు ఇకపై ఉచితం కేరళ తర్వాత ఈ సౌకర్యం కల్పిస్తున్న రెండో ప్రాంతంగా ఢిల్లీ Read full story