5న ఈడెన్ గార్డెన్లో కోహ్లీ బర్త్‌డే వేడుకలు.. ప్లానింగ్ ఏంటంటే..!
- భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో అభిమానులకు 70 వేల విరాట్ మాస్క్‌లు
- ప్రత్యేక బహుమతితోపాటు ప్రత్యేక కార్యక్రమాలు
- ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్
వేలాదిమంది అభిమానుల మధ్య అందించేందుకు ప్రత్యేకంగా ఒక బహుమతిని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మ్యాచ్ రోజున కేక్ కటింగ్‌తో పాటు ఆకర్షణీయమైన లేజర్ షో, బాణసంచా వెలుగులతో సందడి చేయాలని నిర్ణయించినట్టు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. మొత్తంగా స్టేడియానికి వచ్చే కోహ్లీ అభిమానులను అలరించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది.