స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు
- మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ ప్రతికూలతలు
- 231 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 82 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
కోటక్ బ్యాంక్ (1.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.43%), టీసీఎస్ (1.14%), ఎన్టీపీసీ (0.69%), నెస్లే ఇండియా (0.60%).
ఐటీసీ (-2.68%), టాటా స్టీల్ (-2.22%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.07%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.40%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.39%).