బీఆర్ఎస్‌ను కలవరపెడుతున్న కారును పోలిన గుర్తులు.. తీసేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ
- నేడు విచారణకు రానున్న పిటిషన్
- కారును పోలిన గుర్తుల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
- మరెవరికీ ఆ గుర్తులు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలన్న బీఆర్ఎస్
కాబట్టి తమ గుర్తును పోలిన గుర్తులను ఇతర పార్టీల అభ్యర్థులకు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ తరపున న్యాయవాది మోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దీనిపై నేడు విచారణ చేపట్టనుంది.