చంద్రబాబు జైల్లో హాయిగా కూర్చున్నారంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- బాబు అరెస్టుపై స్పందించిన మజ్లిస్ అధినేత
- జగన్ మోహన్ రెడ్డిపై విశ్వాసం ఉంచొచ్చని వ్యాఖ్య
- తెలంగాణలో మజ్లిస్ పోటీ చేయని చోట బీఆర్ఎస్కు ఓటు వేయాలని సూచన
చంద్రబాబును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని, ఆయనను ప్రజలు నమ్మొద్దని పేర్కొన్నారు. ఏపీలో మజ్లిస్ పోటీ గురించి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తాము పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, అన్ని చోట్లకు వెళ్లేందుకు తాను సంజీవని కాదన్నారు. ఇక తెలంగాణలో మజ్లిస్ పార్టీ పోటీ చేసిన చోట తమకే ఓటు వేయాలని.. ఇతర చోట్ల బీఆర్ఎస్కు వేయాలని ప్రజలను ఒవైసీ కోరారు.