• 'మాన్షన్ 24' నుంచి రావు రమేశ్ ఇంట్రెస్టింగ్ లుక్!
    Mon 11:06

    'మాన్షన్ 24' నుంచి రావు రమేశ్ ఇంట్రెస్టింగ్ లుక్!

    • హాట్ స్టార్ కి వస్తున్న 'మాన్షన్ 24'
    • మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
    • హైలైట్ గా నిలవనున్న నిర్మాణ విలువలు  
    • భారీ తారాగణమే ప్రధానమైన బలం
  • బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా వారి ఖాతాలో వేసుకుంటున్నారు: కేటీఆర్
    Tue 15:00

    బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా వారి ఖాతాలో వేసుకుంటున్నారు: కేటీఆర్

    • బీఆర్ఎస్‌ విద్యార్థి నేతల అరెస్ట్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
    • 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ హామీ ఏమైందని ప్రశ్న
    • ప్రశ్నించిన గొంతుకలపై నిర్బంధం ఎమర్జెన్సీని తలపిస్తోందని విమర్శ
    • గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సీఎం స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం
  • షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
    Tue 14:54

    షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

    • గుండెపోటుతో వివేకా మరణించారనే ప్రచారం వెనుక జగన్ ఉన్నారన్న షర్మిల
    • అప్పట్లో ఎల్లో మీడియాలో కూడా ఇవే వార్తలు వచ్చాయన్న రాచమల్లు
    • కుటుంబ గౌరవం కోసం జగన్ మౌనంగా ఉన్నారని వ్యాఖ్య
  • సర్వర్లలో సాంకేతిక లోపం... తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
    Tue 14:37

    సర్వర్లలో సాంకేతిక లోపం... తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

    • రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
    • ఆగిపోయిన స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు
    • ఇబ్బందిపడుతున్న కొనుగోలుదారులు, విక్రేతలు
  • కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉంది: షర్మిల
    Tue 14:34

    కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉంది: షర్మిల

    • ఉగాది జాబ్ క్యాలెండర్‌పై షర్మిల తీవ్ర విమర్శలు
    • 1.80 లక్షల ఖాళీలుంటే 10 వేల పోస్టులేనా అని ప్రశ్న
    • ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
    • గ్రూప్స్ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి
  • ఏపీకి మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడానికి జగనే కారణం: గుడివాడ అమర్ నాథ్
    Tue 14:23

    ఏపీకి మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడానికి జగనే కారణం: గుడివాడ అమర్ నాథ్

    • దావోస్ లో ఆదిత్య మిట్టల్ తో జగన్ చర్చలు జరిపారన్న గుడివాడ
    • నక్కపల్లి వద్ద వేల ఎకరాల భూమిని కూడా చూపించామని వెల్లడి
    • జగన్ వ్యక్తిత్వాన్ని కించపరచవద్దని షర్మిలకు సూచన
  • జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ... ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటన్న చంద్రబాబు
    Tue 14:20

    జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ... ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటన్న చంద్రబాబు

    • జల్ జీవన్ మిషన్ 2.0 అమలుపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ
    • 2028 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడమే లక్ష్యం
    • సీఎం చంద్రబాబు చొరవతోనే మిషన్ పొడిగింపు జరిగిందన్న కేంద్రమంత్రి పాటిల్
    • పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    • కుళాయిల నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగింత
  • భీమ్ యాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్లు
    Tue 14:11

    భీమ్ యాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్లు

    • భీమ్ పేమెంట్స్ యాప్‌లో కొత్తగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్
    • రూ. 5,000 వరకు లావాదేవీలకు అవసరం లేని పిన్ 
    • వేలిముద్ర లేదా ఫేస్ ఐడీతో చెల్లింపులకు ఆమోదం
    • పిన్ మర్చిపోవడం వల్ల ఫెయిలయ్యే లావాదేవీలకు పరిష్కారం
    • రూ. 5,000 దాటిన లావాదేవీలకు మాత్రం పిన్ తప్పనిసరి
  • వ్యాన్‌లో ఏకే-47లు.. లోకేశ్‌ కనగరాజ్ యూనిట్ ఇచ్చిన ట్విస్ట్‌తో పోలీసులకే షాక్!
    Tue 13:47

    వ్యాన్‌లో ఏకే-47లు.. లోకేశ్‌ కనగరాజ్ యూనిట్ ఇచ్చిన ట్విస్ట్‌తో పోలీసులకే షాక్!

    • చెన్నైలో లోకేశ్‌ కనగరాజ్ చిత్ర యూనిట్ వాహనం తనిఖీ
    • వ్యాన్‌లో పదుల సంఖ్యలో ఏకే-47లు చూసి ఉలిక్కిపడ్డ అధికారులు
    • అవి సినిమా షూటింగ్ కోసం వాడిన డమ్మీ తుపాకులని నిర్ధారణ
    • సరైన పత్రాలు చూపించడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన
  • ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట.. దళారులకు షాక్!
    Tue 13:36

    ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట.. దళారులకు షాక్!

    • రైల్వే టికెట్ల రద్దు, బోర్డింగ్ నిబంధనల్లో భారతీయ రైల్వే కీలక మార్పులు
    • టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కఠినతరం చేసిన రూల్స్
    • రైలు బయల్దేరడానికి 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే నో రిఫండ్ 
    • ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే వెసులుబాటు
    • ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు