Sat 10:00 సింగపూర్‌లో సహోద్యోగి వేలుకొరికేసిన ఎన్నారైకి జైలు శిక్ష నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు ఎన్నారైలు మద్యం మత్తులో ఉండగా గొడవ వారి గొడవ ఆపేందుకు వచ్చిన మరో భారతీయుడి వేలుకొరికేసిన నిందితుడు వేలులో కొంత భాగం తెగిపోవడంతో పోలీసులకు బాధితుడి ఫిర్యాదు నిందితుడికి 10 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు Read full story
Fri 13:52 మమత దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా మొదటి దశలో 110 స్థానాలను గెలుస్తామన్న అమిత్ షా బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారని వెల్లడి బీజేపీ నుంచి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టీకరణ Read full story
Fri 13:40 బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన మల్లారెడ్డి కుటుంబం Read full story
Fri 13:38 బాలయ్య మాస్.. కొరటాల క్లాస్.. భారీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్! నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త చిత్రం మే 1న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభం జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్.. 2027 సంక్రాంతికి విడుదల లక్ష్యం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న సుధాకర్ చెరుకూరి హీరోయిన్‌గా ప్రియమణి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం Read full story
Fri 13:22 రేపు ముంబై వెళుతున్న చంద్రబాబు ఎకనామిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకోనున్న చంద్రబాబు గెస్ట్ ఆఫ్ హానర్ గా కూడా ప్రత్యేక ఆహ్వానం ముఖ్య అతిథిగా హాజరుకానున్న నిర్మలా సీతారామన్ Read full story
Fri 13:09 శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కార్ చేసిన హత్య: కేటీఆర్ ఈ ఉదయం మృతి చెందిన శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు అనుమతించకపోవడం దుర్మార్గమన్న కేటీఆర్ అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ Read full story
Fri 13:04 దేవదాయ శాఖ ఏసీ శాంతి మళ్లీ ఏసీబీ కస్టడీకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీ శాంతి రెండోసారి ఏసీబీ కస్టడీకి విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపిన ఏసీబీ అధికారులు రూ.1.37 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు వెల్లడించిన ఏసీబీ రెండేళ్లలో రెండుసార్లు సస్పెన్షన్‌కు గురైన అధికారిణి శాంతి విజయవాడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభం Read full story
Fri 13:02 నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. స్పందించిన బండి సంజయ్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్య అన్న బండి సంజయ్ ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శ కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని వెల్లడి Read full story
Fri 12:50 గర్జనకు సిద్ధమైన ‘గాయపడ్డ సింహం’.. ట్రైలర్ ఎప్పుడంటే..! తరుణ్ భాస్కర్ హీరోగా ‘గాయపడ్డ సింహం’ చిత్రం రేపు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్న మేకర్స్ మే 1న థియేటర్లలో సినిమా గ్రాండ్ రిలీజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా అమెరికన్ డ్రీమ్ నేపథ్యంలో సెటైరికల్ ఎంటర్‌టైనర్‌గా రూపకల్పన Read full story
Fri 12:46 అది రాజకీయ ప్రతీకారమే.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక: సబితా ఇంద్రారెడ్డి రైతుల కోసమే కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్న సబిత ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో అక్రమ కేసులు పెడుతోందని విమర్శ కాళేశ్వరం ప్రాజెక్టును బలహీనపరచాలని చూస్తోందని మండిపాటు Read full story