Wed 21:06 ఉదయనిధి వ్యాఖ్యలపై నిఖార్సైన హిందువు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు: బండి సంజయ్ సనాతన ధర్మం జోలికి వస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని హెచ్చరించిన కరీంనగర్ ఎంపీ ఔరంగజేబు మొదలు బ్రిటిష్ వాళ్ల వరకు కనుమరుగయ్యారన్న బండి సంజయ్ నుపుర్ శర్మ, రాజాసింగ్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే చంకలు గుద్దుకున్నారని ఆగ్రహం ఉదయనిధి మాటలపై I.N.D.I.A వైఖరి చెప్పాలని డిమాండ్ Read full story
Thu 13:25 ఇంధనం, గ్యాస్ మాత్రమే కాదు.. ఇరాన్ యుద్ధంతో మీ ఇంటర్నెట్‌కు కూడా ముప్పే.. ఎలాగంటే? ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై దాడి చేస్తామని హౌతీల వార్నింగ్ భారత్ ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం తప్పదు డిజిటల్ చెల్లింపులు, ఐటీ రంగాలపై పెను ప్రభావం Read full story
Thu 13:15 తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం చేయూత కింద 2 లక్షల కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం బడ్జెట్‌లో రూ.233 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్ మూడేళ్లుగా పేరుకుపోయిన 12 లక్షలకు పైగా దరఖాస్తులు లబ్ధిదారుల ఎంపిక అధికారులకు అతిపెద్ద సవాల్ Read full story
Thu 13:08 అంతర్జాతీయ క్రికెట్‌కు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ వీడ్కోలు.. వన్డేల్లో ఏబీడీ తర్వాత అతడే! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్ డర్ డస్సెన్ ప్రొటీస్ జట్టుకు ఆడటం జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని భావోద్వేగ ప్రకటన వన్డేల్లో 50కి పైగా సగటుతో ఏబీ డివిలియర్స్ తర్వాత రెండో ఉత్తమ ఆటగాడిగా రికార్డు భార్య, అభిమానులు, క్రికెట్ బోర్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాసీ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతూ.. యువ ఆటగాళ్లకు మెంటార్‌గా ఉంటానని వెల్లడి Read full story
Thu 13:06 ఐదేళ్ల ప్రేమ.. 50 రోజులకే అంతం.. కట్నం వేధింపులతో టెక్కీ ఆత్మహత్య! హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం ఫిబ్రవరి 10న పాట్నాలో వివాహం బుధవారం ఇంట్లో ఉరేసుకున్న యువతి Read full story
Thu 13:04 అమరావతి బిల్లుపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు.. ఫొటోలు ఇవిగో! ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌తో భేటీ అమరావతి రైతుల త్యాగాలను ప్రధానికి వివరించినట్లు వెల్లడి లోక్‌సభలో ఆమోదం పొందిన ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం ఢిల్లీలోనే పర్యటిస్తున్న లోకేశ్ Read full story
Thu 13:02 అదంతా బీజేపీ ప్లాన్.. అధికారుల నిర్బంధం అంశంపై మమత మాల్దాలో అధికారుల ఘెరావ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అధికారులను అడ్డుకున్నది ఎవరో తమకు తెలియదన్న సీఎం తప్పుడు ఫిర్యాదులతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ ఆరోపణ Read full story
Thu 12:39 జోధ్‌పూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి.. వీడియో ఇదిగో! క్యూలైన్ లో మొదలైన గొడవ.. వైరల్ గా మారిన వీడియో గర్భగుడి సమీపంలో జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన దుండగులు ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు Read full story
Thu 12:37 అయోధ్య తరహాలోనే.. తన ఇంట్లోని దైవిక దృశ్యాన్ని పంచుకున్న చిరంజీవి.. వీడియో వైరల్! హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో షేర్ చేసిన చిరు ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని తాకుతున్న సూర్యకిరణాల దృశ్యం అయోధ్య బాలరాముడి సూర్య తిలకాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి వీడియో Read full story
Thu 12:35 సోనాలి బింద్రేపై భూ కబ్జా ఆరోపణలు.. బ్లాక్ మెయిల్ కోసమేనంటూ నటి ఫైర్! పూణెలో తన భూమిని ఆక్రమించారంటూ రైతు ఫిర్యాదు ఆరోపణలను ఖండించిన సోనాలి.. బ్లాక్ మెయిల్ యత్నమంటూ ఆగ్రహం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు Read full story