Wed 16:19 ఉదయనిధిపై చర్యలు కోరుతూ గవర్నర్‌కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరిన స్వామి ప్రాసిక్యూట్‌కు అనుమతి కోరుతూ గవర్నర్‌కు లేఖ పంపించినట్లు వెల్లడి మరోసారి సనాతన ధర్మంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టీకరణ Read full story
Tue 19:15 మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్లా వ్యవహరిస్తానన్న సీఎం చంద్రబాబు వేట నిషేధ సమయంలో 1.30 లక్షల కుటుంబాలకు రూ. 262 కోట్ల ఆర్థిక సాయం మత్స్యకార మహిళల కోసం సీవీడ్ సాగు, 60% సబ్సిడీపై 200 మెకనైజ్డ్ బోట్లు మన జలాల్లో గస్తీ పెంచి ఇతర రాష్ట్రాల బోట్లను అడ్డుకుంటామని హామీ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, తీర గ్రామాలకు మెటల్ రోడ్ల ప్రకటన Read full story
Tue 19:07 మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు గీయించుకుని మహిళా కౌన్సిలర్ నిరసన ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఘటన తన వార్డులో అభివృద్ధి పనుల్లో వివక్ష చూపిస్తున్నారని ఆరోపణ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వినూత్న నిరసన Read full story
Tue 18:53 భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహణకు సన్నాహాలు డిసెంబర్‌లో మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, టీఎన్‌సీఏ మధ్య చర్చలు చెపాక్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆస్ట్రేలియా ప్రతినిధులు భారత్-ఆస్ట్రేలియా క్రీడా సంబంధాల్లో భాగంగా ఈ కార్యక్రమం Read full story
Tue 18:53 ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్ నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేశామన్న సత్యకుమార్ 785 ప్రైవేట్ ఆసుపత్రులకు నిధులు అందాయని విడుదల ఇప్పటి వరకు మొత్తం రూ. 5,556 కోట్లు విడుదల చేశామని వెల్లడి Read full story
Tue 18:46 మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు! టెక్సాస్ రాష్ట్రంలో పిడుగుపాటుకు గురైనా బతికిన హంటర్ వైచ్ ఆసుపత్రిలో పది గంటల పాటు చికిత్స పొందిన హంటర్ 24 గంటల తర్వాత అదే ప్రాంతానికి వెళ్లిన హంటర్ Read full story
Tue 18:44 నా తమ్ముడిని నేనే ఏడిపిస్తా.. వేరే వాళ్లకి ఆ ఛాన్స్ లేదు: కయాదు లోహర్ తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నటి కయాదు లోహర్ పోస్ట్ జీవితంలో ఎక్కడికెళ్లినా నీ వెంటే ఉంటానని భావోద్వేగ కామెంట్స్ జీవీ ప్రకాష్ హీరోగా 'ఇమ్మోర్టల్' అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్న కయాదు ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటన ఆసక్తికరంగా సినిమా టీజర్ Read full story
Tue 18:37 స్విచ్‌లు నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: షర్మిల వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారన్న షర్మిల బటన్లు నొక్కినంత మాత్రాన మళ్లీ సీఎంలు కాలేరని ఎద్దేవా వైఎస్సార్ ఆశయాలను నాశనం చేశారని మండిపాటు Read full story
Tue 18:35 దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరం: వైఎస్ అవినాశ్ రెడ్డి బోడపాడులో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను అడ్డుకుంటున్నారన్న అవినాశ్ వైసీపీ నేతలను పీఎస్ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని మండిపాటు దేవుడితో పెట్టుకుంటే నాశనం అవుతారని వ్యాఖ్య Read full story
Tue 18:19 మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి ప్రధాని మోదీ నార్వే పర్యటనలో చెలరేగిన వివాదం ప్రశ్నలు పట్టించుకోకుండా వెళ్లారంటూ మోదీపై జర్నలిస్ట్ విమర్శ విదేశాంగ శాఖ బ్రీఫింగ్‌లో భారత ప్రజాస్వామ్యంపై జర్నలిస్ట్ ప్రశ్నలు 'కోర్టుకు వెళ్లండి' అంటూ ఘాటుగా బదులిచ్చిన భారత అధికారి సోషల్ మీడియాలో వైరల్ అయిన దౌత్యాధికారి సమాధానం Read full story