టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
- ఐదు టీ20ల సిరీస్లో నాలుగో మ్యాచ్
- రెండు మ్యాచ్లలో గెలిచిన విండీస్, ఒకటి గెలిచిన భారత్
- ఈ మ్యాచ్లో గెలిచి సమం చేయాలని చూస్తోన్న భారత్
భారత్ తుది జట్టు... యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, ముఖేశ్ కుమార్, యజ్వేంద్ర చాహల్ ఉన్నారు.
విండీస్ జట్టు... కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షై హోప్, నికోలస్ పూరన్, రోవ్ మెన్ పావెల్, హెట్మెయర్, జేసన్ హోల్డర్, రొమారియో షేఫర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, మెకాయ్ ఉన్నారు.