అపార్ట్ మెంట్ కింద భారీ గుంత.. బీజింగ్ లో వరదలతో వెలుగులోకి..!
- టైఫూన్ డాక్సూరితో వణికిపోతున్న బీజింగ్
- ఓ అపార్ట్ మెంట్ పునాది వద్ద భారీ గుంత
- అందులోకి ఇంకిపోతున్న వరద నీరు
- అదేంటో కూడా అర్థం కాని పరిస్థితి
అంత నీరు ఎక్కడికి వెళుతుందో కూడా అర్థం కావడం లేదు. బీజింగ్ పశ్చిమాన ఇది కనిపించింది. వరదల తీవ్రత ఎంత భారీగా ఉందో ఈ ఒక్క వీడియో క్లిప్ చూసి అర్థం చేసుకోవచ్చు. చివరికి విమానాశ్రయం సైతం నీట మునిగిన పరిస్థితి ఎదురైంది. చైనా ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం ఇదే కావడం గమనార్హం.