నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 106 పాయింట్లు పడిన సెన్సెక్స్
- 13 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4 శాతం వరకు లాభపడిన ఎన్టీపీసీ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.96%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.05%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.43%), బజాజ్ ఫైనాన్స్ (1.35%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.29%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-1.75%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.72%), టాటా మోటార్స్ (-1.66%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.27%), టీసీఎస్ (-1.20%).