ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆగస్టు 1 నుంచి రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు
    Fri 12:57

    ఆగస్టు 1 నుంచి రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు

    • రాయలసీమలో చంద్రబాబు పర్యటన ఖరారైందన్న కాలవ శ్రీనివాసులు
    • కర్నూలు, కడప తర్వాత ఆగస్టు 3న అనంతపురానికి వస్తారని వెల్లడి
    • జగన్ వైఫల్యాలను ఎండగట్టేందుకే ఈ పర్యటన చేస్తున్నారని ప్రకటన
    Read full story
  • ప్యాంటు జేబుల్లో రూ.5.5 కోట్ల విలువైన బంగారం దాచిన భారత సంతతి వ్యక్తి అరెస్టు
    Sat 22:44

    ప్యాంటు జేబుల్లో రూ.5.5 కోట్ల విలువైన బంగారం దాచిన భారత సంతతి వ్యక్తి అరెస్టు

    • ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు
    • ప్రత్యేకంగా రూపొందించిన తన ప్యాంటులో బంగారం బిస్కెట్లను పెట్టుకొచ్చిన నిందితుడు
    • శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం
    Read full story
  • కుక్కను వెంబడిస్తూ వెళితే... 18,000 ఏళ్ల నాటి అద్భుతం బయటపడింది!
    Sat 22:30

    కుక్కను వెంబడిస్తూ వెళితే... 18,000 ఏళ్ల నాటి అద్భుతం బయటపడింది!

    • ఫ్రాన్స్‌లో కుక్కను అనుసరించి వెళ్లగా బయటపడ్డ లాస్కాక్స్ గుహ
    • గుహలో 18,000 ఏళ్ల క్రితం నాటి 2,000కు పైగా చిత్రాలు
    • పర్యాటకుల తాకిడితో దెబ్బతినడంతో అసలు గుహ మూసివేత
    • ప్రతిరూపాలు, వర్చువల్ టూర్ల ద్వారానే సందర్శనకు అనుమతి
    • ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆదిమానవుల కళ
    Read full story
  • త్వరలోనే మేడిన్ ఇండియా సీ-295 విమానం... పైలట్ ను కాపాడేందుకు అమెరికా ఉపయోగించిన విమానం ఇదే!
    Sat 22:07

    త్వరలోనే మేడిన్ ఇండియా సీ-295 విమానం... పైలట్ ను కాపాడేందుకు అమెరికా ఉపయోగించిన విమానం ఇదే!

    • భారత్‌లో ప్రైవేటు రంగంలో తయారైన తొలి సైనిక విమానం సీ-295
    • వడోదరలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ నిర్మాణం
    • హెచ్ఏఎల్ గుత్తాధిపత్యానికి తెరదించుతూ ప్రైవేటు రంగం ముందడుగు
    • పాత అవ్రో-748 విమానాల స్థానంలోకి రానున్న సీ-295 విమానాలు
    Read full story
  • ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి
    Sat 22:07

    ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి

    • హదాద్ మృతి చెందినట్లు ధృవీకరించిన హమాస్
    • 2023లో జరిగిన దాడులకు సంబంధించి సూత్రధారుల్లో ఒకరిగా ఇజ్రాయెల్ వెల్లడి
    • దాడుల్లో భార్య, కుమార్తె మృతి
    Read full story
  • ఈసారి ముందే రుతుపవనాలు.. కానీ 'ఎల్ నినో' గండం!
    Sat 21:54

    ఈసారి ముందే రుతుపవనాలు.. కానీ 'ఎల్ నినో' గండం!

    • కేరళలోకి ఈ నెల 26నే ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
    • ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతంపై ఆందోళన
    • సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
    • వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
    • గతంలోనూ ఎల్ నినోతో పంట నష్టం, నీటి కొరత
    Read full story
  • ఫ్లిప్‌కార్ట్‌కు 8 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు... అసలేమిటీ 'మార్క్' గొడవ?
    Sat 21:43

    ఫ్లిప్‌కార్ట్‌కు 8 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు... అసలేమిటీ 'మార్క్' గొడవ?

    • 'మార్క్' బ్రాండ్ వివాదంలో ఫ్లిప్‌కార్ట్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
    • ఇన్వెంటరీ క్లియర్ చేసుకునేందుకు 8 వారాల గడువు
    • కింది కోర్టుల ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం
    • 'మార్క్'(MarQ), 'మార్క్ (MARC)' పేర్లు వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తాయని వ్యాఖ్య
    Read full story
  • పోట్టేళ్ల పోట్లాట... మధ్యలోకి వెళ్లిన కాపరి బలి!
    Sat 21:42

    పోట్టేళ్ల పోట్లాట... మధ్యలోకి వెళ్లిన కాపరి బలి!

    • ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచెలక గ్రామంలో ఘోరం
    • రెండు పొట్టేళ్లు కొట్లాడుకుంటుండగా ఆపడానికి వెళ్లిన కుటుంబరావు
    • పొట్టేళ్ల దాడిలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    Read full story
  • బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ
    Sat 21:29

    బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ

    • నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడి
    • పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామన్న సీపీ
    • ఈ నెల 8న బండి భగీరథ్‌పై పోక్సో కేసు
    Read full story
  • ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు కొండంత లక్ష్యం
    Sat 21:23

    ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు కొండంత లక్ష్యం

    • ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించిన కోల్‌కతా నైట్ రైడర్స్
    • 35 బంతుల్లో 10 సిక్సర్లతో 93 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్
    • అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగిన రఘువంశీ, కామెరాన్ గ్రీన్
    • గుజరాత్ టైటాన్స్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యం
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణయం బెడిసికొట్టింది
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV