రూ.1.5 లక్షల బ్యాగుతో చెట్టెక్కిన కోతి! ఆ తరువాత..
- ఉత్తరప్రదేశ్‌లోని షాబాద్‌లో వెలుగు చూసిన ఘటన
- బైక్‌కు అమర్చిన బ్యాగులోని 1.5 లక్షలున్న బ్యాగుతో చెట్టెక్కిన కోతి
- కోతిని ఏమార్చి బ్యాగు జారవిడిచేలా చేసిన స్థానికులు
- డబ్బు తిరిగి దక్కడంతో ఊపిరిపీల్చుకున్న బాధితుడు
ఈలోపు రంగంలోకి దిగిన స్థానికులు బ్యాగుతో చెట్టుపై ఉన్న కోతిని ఏమార్చి బ్యాగు కిందకు జారవిడిచేలా చేశారు. దీంతో, షరాఫత్‌కు ప్రాణం లేచొచ్చినంత పనైంది. కాగా, ఘటనపై జిల్లా అధికారులు స్పందించారు. ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని అంగీకరించిన వారు సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.