Supplementary Results: ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల

AP 10th Class supplementary exams results released
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేశారు. మొత్తం 1.87 లక్షల మంది టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఫలితాలను www.bse.ap.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. పాఠశాల లాగ్ ఇన్ లోనూ సంబంధిత విద్యాసంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు చూసుకోవచ్చు. ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో 63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 68 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత 59 శాతం నమోదైంది. ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 2 నుంచి 10 వరకు నిర్వహించారు.
Go Back to Shorts
Supplementary Results
10th Class
Andhra Pradesh

More Telugu News