మనీలాండరింగ్ కేసులో డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్
- వెంకట్రామిరెడ్డిపై హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలు
- బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించినట్టు అభియోగాలు
- గతంలో రూ.3,300 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
దీనిపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగా తాజాగా ఆయనను అరెస్ట్ చేసింది. గతంలో ఆయనకు చెందిన రూ.3,300 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.