కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్‌

Budda Venkanna fires at Kodali Nani
  • కొడాలి నాని 420 అంటూ తీవ్ర విమర్శ
  • బీసీలను కించపరుస్తూ మాట్లాడితే అంతుచూస్తామని హెచ్చరిక
  • వైసీపీ నేతల జాతకాలు బయటపెడతానన్న బుద్ధా
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడాలి పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నారన్నారు. కొడాలి నాని ఓ 420 అని విమర్శించారు. బీసీలను కించపరుస్తూ మాట్లాడితే కొడాలి అంతు చూస్తామని హెచ్చరించారు. బీసీలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల జాతకాలు బయటపెడతానన్నారు.  
Go Back to Shorts
Budda Venkanna
Kodali Nani

More Telugu News