తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడిన విద్యుత్ బస్సు
- మొదటి ఘాట్ రోడ్డులో 30వ మలుపు వద్ద ఘటన
- డివైడర్ ను ఢీకొట్టిన బస్సు
- ఆరుగురికి తీవ్ర గాయాలు... రుయా ఆసుపత్రికి తరలింపు
- ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు
విద్యుత్ బస్సు తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్డు 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. తిరుమల, తిరుపతి మధ్య ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ గతేడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే.