అడగ్గానే నిధులు ఇచ్చారు.. గుడివాడ బస్టాండ్‌కు జగన్ పేరే పెడతాం: కొడాలి నాని
- గుడివాడలో ఆర్టీసీ డిపో ప్రారంభం
- వచ్చే ఎన్నికల్లో గెలిచినా, గెలవకున్నా తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలన్న కొడాలి నాని
- ఈ నెల 19న జగన్ చేతుల మీదుగా గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
చంద్రబాబును పొగిడితే నన్నేమైనా ఏకగ్రీవంగా గెలిపిస్తాడా? అని నాని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో మంత్రిగా పనిచేసినవారు, నాలుగుసార్లు గెలిచిన వారు మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని చెబుతున్నారని అన్నారు. అయితే, గెలిచినా, గెలవకపోయినా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతే చాలని కొడాలి నాని చెప్పుకొచ్చారు.