బీఆర్ఎస్ ర్యాలీలో బైక్ మీద మల్లారెడ్డి హంగామా

Minister malla reddy dance on BRS party foundation day
  • బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు
  • ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి
  • డ్యాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపిన మంత్రి
మేడ్చల్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ వెనుక కూర్చున్న మల్లారెడ్డి, డ్యాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్‌ నింపారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, నగరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
Go Back to Shorts
BRS
Ch Malla Reddy

More Telugu News